Anasuya ఈ వయస్సులో కూడా హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న యాంకర్ అంటే అనసూయ పేరే గుర్తుకు వస్తుంది.. అంతలా ఆమె పాపులర్ అయ్యింది.. గతంలో ఎన్ని షో లలో కనిపించినా కూడా జబర్దస్త్ అంత ఫెమ్ అయితే రాలేదు..ఈ మధ్య ఆ షోకు గుడ్ బై కూడా చెప్పింది. దీంతో చాలా మంది ఆమె అందాలను మిస్ అవుతున్నారు. బుల్లి తెరకు...