Bigg Boss సీజన్ 7 ఎంత ఆసక్తికరంగా సాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం , సరికొత్త టాస్కులతో, ఆసక్తికరమైన గేమ్ తో మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకుంటూ ముందుకు పోతుంది. ప్రతీ వారం ప్రేక్షకుల్లో అమితాసక్తిని కలిగించే టాస్కుల్లో ఒక్కటి 'పవర్ అస్త్ర' టాస్క్. ఒకప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఉండేది, ఇప్పుడు అది పవర్ అస్త్ర టాస్కు గా మారింది....