Anupama : నటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఉంగరాల జుట్టుతో కుర్ర కారును తన వైపు తిప్పుకుంటుంది. ఈ భామ అందం నటనతో పాటు డ్యాన్స్‌లో కూడా రాణిస్తోంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో డేగ సినిమాతో వచ్చింది. ఇక, మరోసారి టిల్ స్క్వేర్ తెలుగు ప్రేక్షకుల...