బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ హీరోగా మారి పలు చిత్రాలతో దూసుకుపోతున్నారు. తన తాజా చిత్రం సౌండ్ పార్టీని జయ శంకర్ సమర్పణలో ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్, ప్రొడక్షన్ నెంబర్-1 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రంలో వీజే సన్నీకి జోడిగా...