Viva Harsha యూట్యూబ్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించి తద్వారా సినిమాల్లో కూడా అవకాశాలను పొంది ఉన్నత స్థాయికి వెళ్లినవారిలో ఒకరు వైవా హర్ష. కెరీర్ మంచి ఊపులో దూసుకుపోతున్న సమయంలోనే ఆయన 2021 వ సంవత్సరం లో తన ప్రేయసి అక్షర ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈమధ్యనే ఆయన సోషల్ మీడియా లో పెట్టిన ఒక పోస్ట్...
ఒకప్పుడు సినిమాల్లోకి రావాలని కోరిక ఉండేవాళ్ళు స్టూడియోస్ చుట్టూ తిరిగి, ఎన్నో ఆడిషన్స్ ఇస్తే కానీ అవకాశాలు దక్కేవి కావు. ఆ ఆడిషన్స్ లో అవకాశం రావడమే మహా భాగ్యం అనుకోవాలి. ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో, అప్పటి నుండి టాలెంట్ ఉన్న అమ్మాయి లేదా అబ్బాయి డ్యాన్స్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ ఆకట్టుకుంటూ మూవీ మేకర్స్...