HomeTagsVithika Sheru Comments

Tag: Vithika Sheru Comments

Vithika Sheru : వాళ్ల ఆయన గురించి చెప్పుకుంటూ స్టేజీ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన వితిక షేరు

Vithika Sheru : బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వితికా షేరు. పదహారాణాల తెలుగు అమ్మాయి అయిన వితికా.. 15 ఏళ్ల వయసులోనే కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ అయ్యింది. అంతు ఇంతు ప్రీతి బంతు అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చింది. ప్రేమించు రోజుల్లో మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. ఝుమ్మంది నాదం, భీమిలీ...

Varun Sandesh ఆర్ధిక కష్టాలను చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు.. 5 వేల రూపాయిల కోసం ఇన్ని కష్టాలా!

Varun Sandesh : శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన 'హ్యాపీ డేస్' సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరో గా పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్.తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వరుణ్ సందేశ్ కి అప్పట్లో పెద్ద బ్యానర్స్ లో నటించే ఛాన్స్ దక్కింది.ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరుణ్ సందేశ్ ని పెట్టి 'కొత్త...