Vithika Sheru: తెలుగు అమ్మాయి హీరోయిన్ వితికా షేరూ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె హీరో వరుణ్ సందేశ్ తో కొన్ని సినిమాలు చేసి అతడితో ప్రేమలో పడింది. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత తనకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. అటు భర్తకి కూడా హీరోగా ఛాన్సులు తగ్గడంతో ఇద్దరూ...