HomeTagsViswambhara Movie

Tag: Viswambhara Movie

Viswambhara Movie లో మరో మెగా హీరో.. వద్దు బాబోయ్ అంటున్న నెటిజన్లు

Viswambhara Movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గురించి చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతుంటారు. అంతలా పాపులారిటీ సంపాదించుకున్నారు చిరంజీవి. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారారు. ప్రజెంట్ ఆయన నటిస్తున్న సినిమా విశ్వంభర. బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చిరు సరసన మరోసారి త్రిషని కన్ఫామ్...