Vishwak Sen : చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మాస్ కా దాస్’. ఇద్దరూ తమ టాలెంట్‌తో సినిమా ఇండస్ట్రీలో కెరీర్‌కి ఒక్కో అడుగు వేస్తున్నారు. వీరిద్దరూ తొలిసారిగా ‘గామి’ సినిమాతో కలిసి నటించారు. గామి చిత్రానికి విద్యాధర్ కహ్యా దర్శకత్వం వహించారు. విద్యాధర్ ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న...