Virupaksha Review : ఈ ఏడాది సమ్మర్ మొత్తం చప్పగా సాగిపోయింది.కేవలం 'దసరా' అనే చిత్రం మినహా మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.'దసరా' చిత్రం కూడా కేవలం తెలంగాణ మరియు ఓవర్సీస్ లోనే పెద్ద హిట్ అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లో యావరేజి గానే నిలిచింది. సమ్మర్ మొత్తం మీద విడుదలైన పెద్ద సినిమా ఇదే, ఈ...