Virupaksha First Review : బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన మొట్టమొదటి చిత్రం 'విరూపాక్ష'.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథ మరియు స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి కార్తీక్ దండు అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ ప్రాంతీయ బాషలలో ఈ నెల 21...