Vindhya Vishaka : ఇండియన్ ప్రిమియర్ లీగ్, ప్రొకబడ్డీ లీగ్‌లతోపాటు పలు క్రికెట్ టోర్నమెంట్స్‌కు తెలుగు ప్రెజంటర్‌గా వర్క్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగమ్మాయి వింధ్యా విశాఖ. ఫ్యామిలీ మెంబర్స్ ప్రోత్సహం వల్లే కెరీర్‌లో తాను రాణించగలుగుతున్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కళాశాలలో చదువుకునే రోజుల్లోనే న్యూస్ రీడర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. కొంతకాలం మోడలింగ్‌లోనూ...