DJ Tillu Sequel : డీజే టిల్లు సినిమా పాన్ ఇండియా లెవల్‌లో సృష్టించిన ప్రతిధ్వనిని అందరూ చూశారు. ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ టిల్లూ స్క్వేర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫుల్ బజ్ నడుస్తోంది. మార్చి 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా.. ఇప్పటికే ప్రమోషన్స్ లో...