HomeTagsVijayashanti comments

Tag: vijayashanti comments

విజయశాంతి క్రేజ్ ని తట్టుకోలేక మన స్టార్ హీరోలు ఆమెపై అప్పట్లో ఇన్ని కుట్రలు చేసారా..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉండొచ్చు, కానీ 'విజయ శాంతి' రూటే సపరేటు.14 ఏళ్ళ వయస్సులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విజయశాంతి, అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోల సరసన తెలుగు మరియు తమిళం బాషలలో సూపర్ హిట్ సినిమాలలో నటించి సూపర్ స్టార్ గా ఎదిగింది. కేవలం హీరోల రాజ్యం ఇండస్ట్రీస్ లో కొనసాగుతున్న రోజుల్లో...