సాధారణంగా రాజకీయాల్లోకి సినీ హీరోలు కెరీర్ మొత్తం అయిపోయిన తర్వాత , స్టార్ స్టేటస్ మొత్తం పోయాక వస్తుంటారు. కానీ నెంబర్ 1 హీరో గా కొనసాగుతూ కూడా రాజకీయాల్లోకి రావడం అనేది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయం లో మాత్రమే చూసాము.యంగ్ వయస్సులో , కెరీర్ లో ఎవ్వరూ అందుకోలేని స్థాయికి వెళ్ళినప్పుడు , ఎవ్వరైనా కెరీర్...