HomeTagsVijay fans

Tag: vijay fans

హీరో దళపతి విజయ్ పై పోలీస్ కేసు.. ఎందుకంటే..?

రజనీకాంత్ తర్వాత కోలీవుడ్ ప్రేక్షకుల్లో అంతటి క్రేజ్ సంపాదించుకున్నారు దళపతి విజయ్. ఆయన సినిమాల కోసం ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో వారసుడు సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టాడు. ప్రస్తుతం విజయ్ ‘లియో’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ విక్రమ్ ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు....