సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడి, చివరికి అవకాశం సంపాదించి చిన్న చిన్న రోల్స్ తో తొలుత మెప్పిస్తూ, ఆ తర్వాత సపోర్టింగ్ రోల్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసులకు దగ్గర అయ్యి, ఆ చిత్రం ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరో గా సినిమాలు చేసి సక్సెస్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ. హీరో...