Star Couple : సినిమా ఇండస్ట్రీలో రూమర్స్, గాసిప్స్ ఎక్కువ. సెలబ్రిటీల లైఫ్ 24 గంటలు కెమెరా లెన్సులోనే చిక్కుకుని ఉంటుంది. వాళ్లెప్పుడు అలర్ట్ గానే ఉండాలి. కాస్త రిలాక్స్ అయ్యారో ఎన్ని రూమర్స్, ఎన్ని గాసిప్స్.. ఇక ఈ మధ్య ట్రోల్స్.. కు లెక్కే ఉండదు. వాటికి క్లారిటీ ఇచ్చుకోలేక కొందరు సతమతమవుతుంటే.. ఇవాల్సిన అవసరం లేదని కొందరు చిల్...