HomeTagsVideos

Tag: Videos

Jabardasth : జబర్దస్త్ లోకి రోజా రీ ఎంట్రీ.. అసలు రచ్చ ఇప్పుడే మొదలైంది..

ఈటీవీ లో ప్రసారం అవుతున్న టాప్ కామెడీ షో Jabardasth ఇప్పుడు చప్పగా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో జడ్జిలు విషయం తో పాటు కమెడియన్లు కూడా సరిగ్గా చెయ్యకపోవడం.. గతంలో ఈ షో ద్వారా చాలా మంది సినిమా అవకాశాలను అందుకున్నారు. ఈ షో 10 సంవత్సరాల పాటు ఎంతో అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకొని ఎంతోమందినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా...