Pushpa 2 టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన సినిమా పుష్ప.. ఆ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. అల్లు అర్జున్ రికార్డులను బద్దలు కొట్టింది..దాదాపు 350 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం...