అందరూ అనుకున్నట్టుగానే మెగా డాక్టర్ నిహారిక, తన భర్త జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని గాసిప్ ని నిజం చేయడం జరిగింది. నిహారిక ,చైతన్య ఇద్దరు కూడా ఇండైరెక్టుగా దూరంగా ఉంటూ హింట్ ఇవ్వడం కూడా జరిగింది. నిన్నటి రోజున ఈ జంట విడాకుల కోసం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును సైతం ఆశ్రయించినట్టు వార్తలు వినిపించాయి. అయితే మే 19వ...