HomeTagsVenu Swamy Eating Meat

Tag: Venu Swamy Eating Meat

Venu swamy : వేణు స్వామి మహా ప్రసాదాన్ని స్వీకరించిన డైరెక్టర్.. ఆ యాంకర్ ను చూశారా?

Venu swamy ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే..  తన జ్యోతిష్యంతో ట్రోలర్స్‌కి ఎప్పటికప్పుడు హాట్ కేక్ లాంటి కంటెంట్ ఇస్తుంటాడు కానీ.. అతనికున్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు. అతని రేంజ్‌లేరు. సెలబ్రిటీలంతా అతనితో పూజలు చేయించుకోవడానికి క్యూలు కడుతూనే ఉంటారు. అతని అపాయింట్‌మెంట్ దొరకడం అంటూ మామూలు విషయం కాదు.. ఇప్పటివరకు ఎక్కువగా హీరోయిన్లకు...

Venu Swamy మాంసం తింటాడా?ఆయన గురించి పచ్చి నిజాలు..

జ్యోతిష్యులు Venu Swamy.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు..ఈ మధ్య ఈయన పేరు సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈయన నోటి నుంచి ఏది వచ్చిన సంచలనమే.. అయితే ఇప్పుడు ఈయన గురించి కొన్ని వార్తలు గుప్పుమంటున్నాయి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ తన ఆహారపు అలవాట్ల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.....