HomeTagsVenkatesh

Tag: Venkatesh

Venkatesh -Balakrishna : బాల‌య్య ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసిన వెంకటేష్?

Venkatesh -Balakrishna : నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 109వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సీజన్ నడుస్తుండడంతో సినిమాకు తాత్కాలిక విరామం ప్రకటించిన బాలయ్య.. ఎన్నికల అనంతరం షూటింగ్ లో పాల్గొననున్నారు. అప్పటి వరకు హీరో లేని సన్నివేశాలను దర్శకుడు...