విక్టరీ వెంకటేష్.. తెలుగు ఇండస్ట్రీలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్ తో…తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి రామానాయుడు అండతో తొలి అడుగులు వేసినా… ఆతర్వాత తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని విక్టరీ హీరోగా నిలిచాడు...
Victory Venkatesh ఇటీవల కాలం లో విక్టరీ వెంకటేష్ మరియు రానా దగ్గుపాటి కాంబినేషన్ లో వచ్చిన 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ ఎన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.వెంకటేష్ లాంటి పెద్ద హీరో ఇంత బోల్డ్ అడల్ట్ కంటెంట్ చెయ్యడం ఏమిటి..!, ఇది ఆయన ఇమేజీకి మాయని మచ్చ అంటూ నెటిజెన్స్ దగ్గర నుండి ఇండస్ట్రీ...