HomeTagsVeera Simha Reddy

Tag: Veera Simha Reddy

Mythri Movie Makers : టాలీవుడ్ లో ‘మైత్రి’ మేనియా.. బ్యాక్ టు బ్యాక్ స్టార్లతో సినిమాలు

Mythri Movie Makers : మైత్రి మైత్రి మైత్రి… టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పేరే హాట్ టాఫిక్. ఎందుకంటే ఆ Mythri Movie Makers అలా ఉందిమరి. 2015లో చిన్న సినీ నిర్మాణ రంగ సంస్థగా ప్రారంభమైన మైత్రి.. ఇప్పుడు "ఇంతింతై వటుడింతై" అన్న చందంగా మారిపోయింది. వరుస విజయాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక చరిత్రని...

Balakrishna : అక్కినేని.. తొక్కినేని అంటూ మళ్లీ నోరుజారిన బాలయ్య

Balakrishna : ఒక హోదా వచ్చి పబ్లిక్ ఫిగర్‌ అయ్యాక వాళ్లేం కదలికలపై నిరంతరం నిఘా ఉంటుంది. వాళ్లు చేసే ప్రతి పనిపై జనాల జడ్జిమెంట్ ఉంటుంది. అందుకే పబ్లిక్ డొమైన్‌లో ఉన్నప్పుడు సెలబ్రిటీలంతా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఏం మాట్లాడాలో.. ఎలాంటి దుస్తులు ధరించాలో.. ఎలాంటి నడవడిక ప్రయోగించాలో.. ఇలా ప్రతి విషయంలో జాగ్రత్త పడుతుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.....

Veera Simha Reddy : బాలయ్య కెరీర్​లో అత్యధిక ​ వసూళ్లు సాధించిన చిత్రంగా వీరసింహారెడ్డి రికార్డు

Veera Simha Reddy : టాలీవుడ్ అగ్రనేత నందమూరి Balakrishna సంక్రాంతి బరిలో దిగి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. 'అఖండ' తర్వాత బాలయ్య నటించిన చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలై పది రోజులు అయినా.. బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పదిరోజుల్లో...

Veera Simha Reddy : అదిరిందయ్యా బాలయ్య.. చేతిలో మందు గ్లాసు.. పక్కన హనీ రోజ్‌

Veera Simha Reddy : నందమూరి నటసింహం బాలకృష్ణ సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డిగా దిగారు. తన మార్కు ఫ్యాక్షనిజం.. మాస్ డైలాగులతో ప్రేక్షకులను మరోసారి మెప్పించారు. వసూళ్లలోనూ.. ప్రేక్షకులను అలరించడంలోనూ దూసుకెళ్తున్న ఈ సినిమా విజయోత్సవ వేడుకలను నిర్వహించింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ టీమ్ అంతా వీర సింహారెడ్డి సక్సెస్​ను ఫుల్ ఎంజాయ్​ చేస్తున్నారు. అఖండతో బ్లాక్ బస్టర్ హిట్​ను అందుకున్న...

Veera Simha Reddy సక్సెస్ మీట్‌లో సింగర్ గా మారిన బాలయ్య

Veera Simha Reddy : సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్‌లో ప్రభంజనం సృష్టించింది నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి. ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని గోపిచంద్ మలినేని తెరకెక్కించగా.. శ్రుతి హాసన్ కథానాయికగా నటించారు. ఫ్యాక్షన్-చెల్లెలి సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య నటనకు మరోసారి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. బాలకృష్ణ మరోసారి సంక్రాంతి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. రిలీజ్...

Veera Simha Reddy మూవీలో కారు సీన్ గురించి డైరెక్టర్ క్లారిటీ

ఈ సంక్రాంతికి వచ్చి ప్రభంజనం సృష్టించిన సినిమా Veera Simha Reddy . నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్‌బస్టర్‌ మూవీలో శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి బాలకృష్ణ సంక్రాంతి హీరోగా అదరగొట్టారు. యాక్షన్‌ సన్నివేశాలకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో...