ప్రస్తుతం టాలీవుడ్ లో కనీవినీ ఎరుగని పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో ఆయన పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు, ఎక్కడ చూసినా ఆయన మేనియానే కనిపిస్తుంది. ఇక రీసెంట్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి ఉత్తమ నటుడి క్యాటగిరి లో నేషనల్ అవార్డు...