కొన్ని సినిమాలు చూసేందుకు చాలా బాగుంటాయి,కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కావు. పాటలు ,కామెడీ మరియు రొమాన్స్ ఇలా అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినవి ఉన్నవి. అసలు ఇవి ఫ్లాప్ సినిమాలు అని మనకి తెలియవు, టీవీ లో చూసినప్పుడు రిపీట్ గా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము,కానీ సోషల్ మీడియా...