హ్యాపీడేస్, కొత్త బంగారులోకం వంటి సినిమాలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ సందేశ్. కాస్త సినిమాలకు గాప్ ఇచ్చారు. మళ్లీ ఈ మధ్య కాలంలోనే ది కానిస్టేబుల్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్‌లో వరుణ్ సందేశ్‌కు గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రానికి సంబంధించిన ఫైటింగ్ సీన్ షూటింగ్ సమయంలో...