HomeTagsVarshini

Tag: Varshini

మరింత జోష్ లో బిగ్ బాస్.. హౌస్ లోకి మరో 8 మంది స్టార్ కంటెస్టెంట్స్

బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకు 6సీజన్లు పూర్తి చేసుకుని 7సీజన్ గత వారమే ప్రారంభమైంది. అంచనాలకు అనుగుణంగా ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఈ షోకు కూడా నాగార్జునే హోస్టుగా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి ఈ సీజన్ ఉల్టా పుల్టా ఉంటుందని ఆయన చెప్తూనే ఉన్నారు. చెప్పినట్లుగానే ట్విస్టులు, టాస్క్ లతో సీజన్ కొనసాగుతోంది. ఇక ఈ వీకెండ్ హౌస్...

‘నా సామిరంగ’.. నాగార్జున హీరోయిన్లు వీళ్లే

బంగార్రాజు సినిమా తర్వాత అక్కినేని నాగార్జున ఫుల్ లెన్త్ హీరోగా నటించలేదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. బుల్లితెరపై బిగ్ బాస్ 7కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దాంతో పాటు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అవుట్ అంట్ అవుట్ మాస్ యాక్షన్ మూవీ నా సామి రంగ చేస్తున్నారు. ప్రముఖ నృత్య...

మరోసారి హాట్ టాపిక్ అవుతున్న యాంకర్ వర్షిణి పెళ్లి.. వరుడు ఇతడేనా

బుల్లితెర స్టార్ కమెడియన్ హైపర్ ఆది పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్ వర్షిణి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. గతంలో వీరిద్దరూ ఢీ షో లో టీమ్ లీడర్లుగా కనిపించారు. మరోవైపు సుధీర్, రష్మి ఉండేవారు. ఇతర టీవీ కార్యక్రమాల్లోనూ వర్షిణి కనిపిస్తూ ఉండేది. ఆది, వర్షిణి మధ్య ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది. నిజానికి అందరితోనూ వర్షిణి బాగుంటుంది....