Varalaxmi Sarathkumar : బాహుబలి సినిమా తర్వాత వచ్చిన పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ ని అనుకున్న స్థాయిలో ఉపయోగించుకొని కెరీర్ లో అనుకున్న రేంజ్ కి వెళ్లలేకపోయిన హీరో దగ్గుపాటి రానా. మధ్యలో వచ్చిన కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన సినిమాలకు దూరం అవ్వడం జరిగింది. బాహుబలి తర్వాత ఆయన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో హీరో...