Rithika Singh : విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది రితికా సింగ్. ఆ సినిమాలో కిక్ బాక్సర్ గా నటించింది. వాస్తవానికి ఆమె నిజ జీవితంలో కూడా కిక్ బాక్సరే. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. దీని తర్వాత నీవెవరో అనే సినిమాలో నటించగా అది ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా ఆశించిన...