మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన త్వరలోనే తల్లితండ్రులు కాబోతున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. పెళ్ళైన పదేళ్ల తర్వాత వీళ్లిద్దరు ఒక బిడ్డకి జన్మని ఇవ్వబోతున్నారు. అభిమానులు తమ అభిమాన హీరో కి బిడ్డ పుట్టబోతున్నాడని సంబరాల్లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక చిరంజీవి ఎంతో గర్వంగా భావించే తన బిడ్డ రామ్ చరణ్...