Uttej అంటే ఎవరు? శివ సినిమాలో కాలేజీలో టీ అమ్ముతూ.. బాటనీ క్లాసు ఉంది మ్యాటనీ ఆట ఉంది అనే సాంగ్ లో బక్కచిక్కగా అందరినీ అలరించిన వ్యక్తి. 1989లో శివ సినిమాతో తెరకి పరిచయం అయ్యి ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో సినీ పరిశ్రమలో పాతుకుపోయాడు. ఎన్నో సినిమాలు, మరెన్నో మంచి పాత్రలు ఉట్జెక్‌ని ప్రేక్షకులకు దగ్గర చేశాయి....