'ఉస్తాద్ భగత్ సింగ్' కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మొదటి గ్లిమ్స్ కాసేపటి క్రితమే విడుదలైంది. ఈ టీజర్ ని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 MM థియేటర్ లో అభిమానుల సమక్షం లో విడుదల చేసారు.రెస్పాన్స్ మామూలు రేంజ్ లో లేదు.ఒక కొత్త సినిమా...