అల్లరి నరేష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'ఉగ్రం' నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై యావరేజి టాక్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ చేసిన కొన్ని చిన్న పొరపాట్లు వల్ల ఈ చిత్రానికి యావరేజి టాక్ వచ్చిందని, స్టోరీ లైన్ బాగున్నప్పటికీ సినిమాలో అనవసరమైన ఎమోషనల్ సీన్స్ ఎక్కువ పెట్టడం వల్ల సగటు ఆడియన్స్ కి థ్రిల్లర్ ని...