మెగా హీరో రామ్ చరణ్ వైఫ్ ప్రస్తుతం కడుపుతో ఉన్న సంగతి తెలిసిందే.. డిసెంబర్ లో ఈమె బిడ్డకు జన్మనివ్వబోతుంది.. అయితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం ఉపాసన సంచలన నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి..బిడ్డ ఆరోగ్యం కోసం ఎవ్వరు చెయ్యని పని చేస్తుంది..మరికొన్ని రోజుల్లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఆమెకు నెలలు దగ్గరపడ్డాయి. రామ్ చరణ్ కి పుట్టబోయే...