Uorfi Javed : సోషల్ మీడియాలో సంచలనం ఉర్ఫీ జావేద్. తన హాట్ హాట్ ఫోటోలతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఎవ్వరూ వేయలేని డ్రెస్సులు వేసుకుని తనదైన ముద్ర వేస్తూ నెటిజన్లతో తిట్లు తింటుంది. ఎన్ని అవమానాలు, నెగిటివిటీ వచ్చినా పట్టించుకోకుండా రోజురోజుకూ మరింత బోల్డ్ గా తయారవుతోంది. బోల్డ్ డ్రెస్‌లతో ముంబై వీధుల్లో తిరుగుతుంటుంది. ఎప్పటికప్పుడు వెరైటీ...