తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని హీరోయిన్స్ లో ఒకరు ఆర్తి అగర్వాల్. విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' మూవీ ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైనా ఈమె, ఆ సినిమా భారీ సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి, అతి తక్కువ...