HomeTagsUgadi special

Tag: Ugadi special

పట్టుబట్టల్లో బుట్టబొమ్మలా తయారైన Sitara.. ఫొటోస్ వైరల్..

Sitara సూపర్ స్టార్ మాహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు..తండ్రి మహేష్ పాటలకు డాన్స్ లు చేస్తూ ఆకట్టుకుంటుంది సితార.. త్వరలోనే సినిమాల్లోకి రానుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సితూ పాపకు మహేష్ బాబు కన్నా ఎక్కువ ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఉన్నారన్న విషయం తెలిసిందే..నిత్యం రకరకాల ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటుంది సితార. సితారకు...