Lakshmi Pranathi : అవును ప్రస్తుతం ఇదే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి వాళ్లకు స్ట్రైట్ గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. అంటే అవుననే సమాధానం వస్తుంది. మొదటి నుంచి లక్ష్మీ ప్రణతి చాలా సింపుల్. తానా చాలా సైలెంట్ గా ఉంటూ డీసెంట్ గా పద్ధతి గల మహిళ. ఆమె దాదాపు బయట...