Cinema Gossips : సినిమా ఇండస్ట్రీలో కాస్త అసూయ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల మధ్య గొడవలు, అసూయ, ఈగోలు ఎక్కువగా ఉంటాయి. ఇక అభిమాన హీరోల కోసం ఫ్యాన్స్ మధ్య వార్స్ నడుస్తూ ఉంటాయి. కానీ టాలీవుడ్లో మాత్రం ఇద్దరు అప్‌కమింగ్ హీరోల మధ్య సైలెంట్‌గా సీక్రెట్ వార్ నడుస్తోంది. ఈ వార్‌లో ఈ హీరోల ఫ్యాన్సే వారియర్స్....