Pawan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ చాలా ఏళ్లుగా వారి పరిచయం కొనసాగుతోంది. ఈ ఇద్దరి స్నేహం సినిమాలకు అతీతమైనదని సన్నిహితులు చెబుతుంటారు. పవన్ కళ్యాణ్ వరుసగా త్రివిక్రమ్ తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇతర దర్శకులతో పవన్ చేస్తోన్న సినిమాలకు మాటలు, కథపరమైన సహాయాన్ని తివిక్రమ్ అందిస్తోన్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య స్నేహం బలపడటానికి...