HomeTagsTraditional photos

Tag: traditional photos

చీరకట్టులో బాపూబొమ్మ ప్రణీత.. నీ అందం నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్

ప్రణీత బొంగరాళ్లాంటి కళ్లు తిప్పింది.. ఉంగరాలున్న జుట్టు తిప్పింది.. గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ.. అమ్మో.. బాపుగారి బొమ్మో.. ఏంటి పాట పాడుతున్నా అనుకుంటున్నారా. కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ లేటెస్ట్ గా పోస్టు చేసిన ఫొటోలు చూస్తే మీరు కూడా ఈ పాటే పాడుకుంటారు. ఎందుకంటారా.. ఆ భామ అచ్చం బాపూబొమ్మలాగే ఉంది కాబట్టి. లేటెస్ట్ గా ప్రణీత పట్టుచీరలో...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com