HomeTagsTommy Hilfiger ad

Tag: Tommy Hilfiger ad

ఒక్క యాడ్ చేసేందుకు భారీగా డిమాండ్ చేసిన సమంత

ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా కెరీర్ పై ద్రుష్టి పెట్టింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాడ్స్ ద్వారా భారీగా ఆదాయం సంపాదిస్తోంది. సమంత ఇటీవల టామీ హిల్ ఫిగర్ యాడ్‌లో కనిపించింది. సినిమాల్లో స్లిమ్ గా కనిపించే ఈ బ్యూటీ.. టామీ హిల్ ఫిగర్...