ఒకప్పుడు టాలీవుడ్ లో హవా అంతా స్టార్ హీరోలది వాళ్లు ఫ్యామిలీ నటులది మాత్రమే. కానీ కాలం మారింది. ప్రేక్షకుల టేస్ట్ మారింది. కంటెంట్ ఉంటే చాలు.. హీరో, డైరెక్టర్ ఎవరో అవసరం లేదని భావిస్తూ భాషలకతీతంగా సినిమాలను ఆదరిస్తున్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా కథే అన్నింటికంటే గొప్ప అనే రీతిలో కంటెంట్ ఉన్న చిత్రాలకు పెద్దపీట...