HomeTagsTik tok durga rao

Tag: tik tok durga rao

నక్కతోక తొక్కిన టిక్ టాక్ స్టార్ దుర్గారావు.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ?

మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు ఆరు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం మరో సీజన్ కు రెడీ అయింది. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమోలు విడుదలై వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సీజన్ కి కూడా మన్మథుడు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. గత సీజన్లకంటే కాస్త డిఫరెంట్ గా ప్లాన్...