Tiger Nageswara Rao మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం 'టైగర్ నాగేశ్వర రావు' ఇటీవలే అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి 'లియో' మరియు 'భగవంత్ కేసరి' చిత్రాల తర్వాత విడుదల అవ్వడం పెద్ద నెగటివ్ అయ్యింది. ఎందుకంటే...