లవ్ స్టోరీస్ లో ఆల్ టైం క్లాసిక్స్ గా నిల్చిన ఒక నాలుగు సినిమాల పేర్లు చెప్పండి అని ఎవరినైనా అడిగితే, వాళ్ళు కామన్ గా చెప్పే రెండు మూడు పేర్లలో ఒకటి పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన 'తొలిప్రేమ'. ఈ సినిమా వరకు పవన్ కళ్యాణ్ కేవలం చిరంజీవి తమ్ముడిగా మాత్రమే ఇండస్ట్రీ లో అందరికీ తెలుసు. ప్రేక్షకులు...