Chiranjeevi : పాన్ ఇండియన్ సినిమా అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ప్రతీ ఇండస్ట్రీ లోను చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తున్నారు. ఒక రెండు మూడు హిందీ సినిమాలు చేసి, నా ముందు తరం స్టార్ హీరోలు కూడా సాధించలేని అరుదైన ఘనత సాధించాము అని...