The Elephant Whisperers : అంతర్జాతీయ ఫిలిం అవార్డ్స్ లో మన ఇండియన్ సినిమాలు ఇప్పుడు సత్తా చాటడం యావత్తు ఇండియన్ సినీ అభిమానులకు గూస్ బంప్స్ ని రప్పిస్తున్నాయి.గతం లో ఎక్కువగా అంగ్ల చిత్రాలకే ఆస్కార్ అవార్డ్స్ వస్తూ ఉండేవి, కానీ ఇప్పుడు మన ఇండియన్ సినిమాల డామినేషన్ మొదలైంది.రాబొయ్యే రోజుల్లో ఈ డామినేషన్ తార స్థాయిలో ఉండబోతున్నాయనే సంకేతాలు...